Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అనిల్ గోండాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ చైర్మన్ నగేష్ కుమార్ షేట్కార్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 07:30 PM

ఘనంగా అనిత గార్డెన్ ప్రారంభోత్సవం

ఘనంగా అనిత గార్డెన్ ప్రారంభోత్సవం

ఘనంగా అనిత గార్డెన్ ప్రారంభోత్సవం
30-08-2026 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఆత్మకూర్(ఎస్): మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన అనిత గార్డెన్‌ను ఘనంగా ప్రారంభించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు రామావత్ శేఖర్–అనిత దంపతుల కుమారుడు, కుమార్తె నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవానికి ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టు వస్త్రాలు ధరించిన చిన్నారులను ఆప్యాయంగా పలకరించిన సర్వోత్తమ్ రెడ్డి వారిని ఆశీర్వదించారు. చిన్నారులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లుతూ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, బంధుమిత్రులు పాల్గొని చిన్నారులకు శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

ఘనంగా అనిత గార్డెన్ ప్రారంభోత్సవం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News