Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:33 PM

చౌటుప్పల్ సీఐ మన్మథ కుమార్‌ ఘన విజయం: జిల్లా పోలీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక

30-08-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

యాదాద్రి భువనగిరి జిల్లా పోలీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా చౌటుప్పల్ సీఐ మన్మథ కుమార్ ఎన్నికయ్యారు. భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. ఈ మేరకు ఎన్నికల ధ్రువపత్రాన్ని అడిషనల్ డీఎస్పీ లక్ష్మీనారాయణ చేతుల మీదుగా ఆయన అందుకున్నారు. ​ఈ సందర్భంగా మన్మథ కుమార్ మాట్లాడుతూ.. తన గెలుపునకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పోలీస్ అధికారుల సంఘం సభ్యులతో నిరంతరం సమన్వయం పాటిస్తూ, శాఖ సంక్షేమానికి శాయశక్తులా కృషి చేస్తానని స్పష్టం చేశారు. సీఐ మన్మథ కుమార్ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నికవ్వడం పట్ల చౌటుప్పల్ మండలం, మున్సిపాలిటీ పరిధిలోని ప్రజాప్రతినిధులు, పోలీస్ సిబ్బంది, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Sthanikam

చౌటుప్పల్ సీఐ మన్మథ కుమార్‌ ఘన విజయం: జిల్లా పోలీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా పోలీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా చౌటుప్పల్ సీఐ మన్మథ కుమార్ ఎన్నికయ్యారు. భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. ఈ మేరకు ఎన్నికల ధ్రువపత్రాన్ని అడిషనల్ డీఎస్పీ లక్ష్మీనారాయణ చేతుల మీదుగా ఆయన అందుకున్నారు. ​ఈ సందర్భంగా మన్మథ కుమార్ మాట్లాడుతూ.. తన గెలుపునకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పోలీస్ అధికారుల సంఘం సభ్యులతో నిరంతరం సమన్వయం పాటిస్తూ, శాఖ సంక్షేమానికి శాయశక్తులా కృషి చేస్తానని స్పష్టం చేశారు. సీఐ మన్మథ కుమార్ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నికవ్వడం పట్ల చౌటుప్పల్ మండలం, మున్సిపాలిటీ పరిధిలోని ప్రజాప్రతినిధులు, పోలీస్ సిబ్బంది, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News