Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:25 PM

గుట్టలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

గుట్టలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

గుట్టలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
29-08-2026 112 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ఆత్మహత్యా..? హత్యా..? మిస్టరీగా మారిన ఘటన..

మృతదేహం వద్ద ఇంజెక్షన్ నీడల్, కాలిపోయిన దుస్తులు.

కొండమల్లెపల్లి: నల్గొండ జిల్లా కొండమల్లెపల్లి మండలంలోని ఓ క్రషర్‌ మిల్‌ సమీప గుట్టలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభ్యమైంది. మృతదేహం పాక్షికంగా కాలిపోయి ఉండటంతో ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

క్రషర్‌ మిల్‌ సిబ్బంది మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహం సమీపంలో ఇంజెక్షన్‌ నీడల్‌, కాలిపోయిన దుస్తులు లభించినట్లు సమాచారం.

వ్యక్తి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడా..? లేక ఎవరైనా హత్య చేసి ఆధారాలు లేకుండా చేసేందుకు నిప్పంటించారా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యే అవకాశం ఉంది.

Sthanikam

గుట్టలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News