Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:24 PM

పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి

పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి

పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి
28-08-2026 93 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల, ఆగస్టు 28: చిట్యాల పట్టణంలోని పోలీస్‌స్టేషన్ సమీప గోల్డ్ స్మిత్ బజార్ నుంచి పాత నివాసానికి వెళ్తుండగా తన పర్సు పోయిందని రిపోర్టర్ ఏళ్ల భయ్యన్న తెలిపారు. పర్సులో జర్నలిస్టు అక్రిడిటేషన్ కార్డు, బస్ పాస్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డుతో పాటు పలు ముఖ్యమైన పత్రాలు ఉన్నాయని పేర్కొన్నారు.

ఎవరైనా పర్సును గుర్తించి ఉంటే మానవతా దృక్పథంతో సమాచారం అందించి తిరిగి అందించాలని కోరారు. పర్సును అందించిన వారికి తగిన పారితోషికం అందజేస్తామని తెలిపారు.

సంప్రదించాల్సిన ఫోన్ నంబర్: 9948781159

Sthanikam

పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి

Article Image

చిట్యాల, ఆగస్టు 28: చిట్యాల పట్టణంలోని పోలీస్‌స్టేషన్ సమీప గోల్డ్ స్మిత్ బజార్ నుంచి పాత నివాసానికి వెళ్తుండగా తన పర్సు పోయిందని రిపోర్టర్ ఏళ్ల భయ్యన్న తెలిపారు. పర్సులో జర్నలిస్టు అక్రిడిటేషన్ కార్డు, బస్ పాస్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డుతో పాటు పలు ముఖ్యమైన పత్రాలు ఉన్నాయని పేర్కొన్నారు.

ఎవరైనా పర్సును గుర్తించి ఉంటే మానవతా దృక్పథంతో సమాచారం అందించి తిరిగి అందించాలని కోరారు. పర్సును అందించిన వారికి తగిన పారితోషికం అందజేస్తామని తెలిపారు.

సంప్రదించాల్సిన ఫోన్ నంబర్: 9948781159

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News