Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:36 AM

ఇనుగుర్తి లో ఘనంగా రాఖీ పండుగ వేడుకలు

ఇనుగుర్తి లో ఘనంగా రాఖీ పండుగ వేడుకలు

ఇనుగుర్తి లో ఘనంగా రాఖీ పండుగ వేడుకలు
28-08-2026 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

ఇనుగుర్తిమండల కేంద్రంలో వివిధ గ్రామాల ప్రజలు రాఖీల పౌర్ణమి పండగ ను ఘనంగా జరుపుకున్నారు. సందర్భంగా శుక్రవారం సాయంత్రం వరకు సందడి సందడిగా రాఖీల దుకాణదారుల షాపుల వద్ద మిఠాయి దుకాణంలో కొనుగోలు చేసుకుంటురున్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా శుక్రవారం ఉదయం నుండి సోదర–సోదరీమణుల అనుబంధానికి ప్రతీకగా

సోదరుడి చేతికి రాఖీ కట్టి, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. రాఖీ పండుగ సోదర–సోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనురాగం జీవితాంతం ఒకరికొకరు అండగా నిలిచే బంధానికి ప్రతీక అని తెలియజేశారు. అన్నాచెల్లెల అనుబంధానికి నిదర్శనంగా ప్రతి ఒక్కరు తమ కుటుంబ సభ్యులతో రాఖీ పౌర్ణమి సంతోషంగా జరుపుకున్నారు. ఈసందర్బంగా మండల కేంద్రంలో వివిధ గ్రామలలోని దేవలయలో ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Sthanikam

ఇనుగుర్తి లో ఘనంగా రాఖీ పండుగ వేడుకలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News