Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:31 PM

రాఖీ పౌర్ణమి వేళ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు శుభాకాంక్షలు

28-08-2026 55 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నకిరేకల్: అన్నాచెల్లెళ్ల ఆత్మీయతకు, ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి సందర్భంగా మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్యకు నకిరేకల్ తాజా మాజీ జడ్పీటీసీ మాధ ధనలక్ష్మి–నగేష్ గౌడ్ దంపతులు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చిరుమర్తి లింగయ్యకు ఆయురారోగ్యాలు, ఆనందం, శాంతి, విజయాలు కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్న ఆయనకు ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి ఎదిగి ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకున్నారు.

రాఖీ పౌర్ణమి పర్వదినం అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, అనుబంధం, ఆత్మీయతను మరింత బలోపేతం చేసే పవిత్రమైన సందర్భమని వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి నోముల కేశవరాజు, మాజీ ఎంపీటీసీ గుర్రం గణేష్, మండల యువజన అధ్యక్షులు పేర్ల కృష్ణకాంత్ తదితరులు పాల్గొని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

రాఖీ పౌర్ణమి వేళ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు శుభాకాంక్షలు

Article Image

నకిరేకల్: అన్నాచెల్లెళ్ల ఆత్మీయతకు, ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి సందర్భంగా మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్యకు నకిరేకల్ తాజా మాజీ జడ్పీటీసీ మాధ ధనలక్ష్మి–నగేష్ గౌడ్ దంపతులు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చిరుమర్తి లింగయ్యకు ఆయురారోగ్యాలు, ఆనందం, శాంతి, విజయాలు కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్న ఆయనకు ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి ఎదిగి ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకున్నారు.

రాఖీ పౌర్ణమి పర్వదినం అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, అనుబంధం, ఆత్మీయతను మరింత బలోపేతం చేసే పవిత్రమైన సందర్భమని వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి నోముల కేశవరాజు, మాజీ ఎంపీటీసీ గుర్రం గణేష్, మండల యువజన అధ్యక్షులు పేర్ల కృష్ణకాంత్ తదితరులు పాల్గొని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News