Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చెట్లు నాటమంటున్న ప్రభుత్వం.. నరికేస్తున్న యంత్రాంగం! అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 06:56 PM

సూర్యాపేటలో ఆధార్ సేవా కేంద్రం ప్రారంభం

సూర్యాపేటలో ఆధార్ సేవా కేంద్రం ప్రారంభం

సూర్యాపేటలో ఆధార్ సేవా కేంద్రం ప్రారంభం
28-08-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి: కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌

సూర్యాపేట పట్టణంలోని డీమార్ట్‌ ఎదురుగా ఏర్పాటు చేసిన ఆధార్‌ సేవా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ యూఐడీఏఐ డిప్యూటీ డైరెక్టర్‌ రంగనాథ్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. సూర్యాపేట పట్టణంలో ఆధార్‌ నమోదు, ఆధార్‌లో సవరణలు చేసుకునేందుకు సేవా కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. ఆధార్‌కు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం ప్రజలు హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా సూర్యాపేటలోనే సేవలు పొందవచ్చని తెలిపారు. ఈ కేంద్రంలో కొత్తగా ఆధార్‌ నమోదు చేసుకోవడంతో పాటు ఆధార్‌లో అవసరమైన సవరణలు కూడా చేసుకునే అవకాశం ఉందన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో యూఐడీఏఐ రీజినల్‌ మేనేజర్‌ శ్రీనివాసు, ఏడీఎం ఆపరేషన్స్‌ లాలు, సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

సూర్యాపేటలో ఆధార్ సేవా కేంద్రం ప్రారంభం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News