Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:10 PM

రక్షణకు ప్రతీకగా రాఖీ.. పటాన్ చెరు పోలీస్ స్టేషన్‌లో వేడుకలు

28-08-2026 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

రాఖీ పౌర్ణమి సందర్భంగా బ్రహ్మకుమారి సంస్థకు చెందిన మహిళలు, వివిధ పాఠశాలల విద్యార్థినులు పటాన్ చెరు పోలీస్ స్టేషన్‌ను సందర్శించి ఇన్‌స్పెక్టర్‌కు ఆత్మీయంగా రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయతలకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. మహిళలు, బాలికల భద్రతకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ మహిళల భద్రతపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. అనంతరం బ్రహ్మకుమారి సంస్థ సభ్యులు, విద్యార్థినులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం పోలీస్–ప్రజల మధ్య స్నేహపూర్వక సంబంధాలకు ప్రతీకగా నిలిచింది.

Sthanikam

రక్షణకు ప్రతీకగా రాఖీ.. పటాన్ చెరు పోలీస్ స్టేషన్‌లో వేడుకలు

Article Image

రాఖీ పౌర్ణమి సందర్భంగా బ్రహ్మకుమారి సంస్థకు చెందిన మహిళలు, వివిధ పాఠశాలల విద్యార్థినులు పటాన్ చెరు పోలీస్ స్టేషన్‌ను సందర్శించి ఇన్‌స్పెక్టర్‌కు ఆత్మీయంగా రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయతలకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. మహిళలు, బాలికల భద్రతకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ మహిళల భద్రతపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. అనంతరం బ్రహ్మకుమారి సంస్థ సభ్యులు, విద్యార్థినులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం పోలీస్–ప్రజల మధ్య స్నేహపూర్వక సంబంధాలకు ప్రతీకగా నిలిచింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News