Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:07 PM

ఆకుల ఇంద్రసేనారెడ్డి దంపతులకు రాఖీ కట్టిన సుశీలమ్మ ఫౌండేషన్ ప్రతినిధి మౌనిక

28-08-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ: ఇంద్రసేనారెడ్డి

రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని మునుగోడు నియోజకవర్గంలో సోదరభావాన్ని చాటే వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్, చౌటుప్పల్-నారాయణపురం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డి దంపతుల నివాసంలో ఈ వేడుకలను అభిమాన వాతావరణంలో నిర్వహించారు.కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ప్రతినిధి పెద్దగొని మౌనిక... ఇంద్రసేనారెడ్డి దంపతులకు రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారికి మిఠాయిలు తినిపించి, వారు ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ​ఈ సందర్భంగా ఇంద్రసేనారెడ్డి దంపతులు మాట్లాడుతూ.. "రాఖీ పండుగ అనేది అన్నాచెల్లెళ్ల ప్రేమానురాగాలకు, పవిత్రమైన అనుబంధానికి ప్రతీక. మా చెల్లెలు మౌనిక స్వయంగా ఇంటికి వచ్చి రాఖీ కట్టడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది" అని పేర్కొన్నారు. మౌనిక మాట్లాడుతూ.. అన్నావదినల ఆశీస్సులు, మద్దతు తమకు ఎల్లప్పుడూ ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

Sthanikam

ఆకుల ఇంద్రసేనారెడ్డి దంపతులకు రాఖీ కట్టిన సుశీలమ్మ ఫౌండేషన్ ప్రతినిధి మౌనిక

Article Image

​అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ: ఇంద్రసేనారెడ్డి

రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని మునుగోడు నియోజకవర్గంలో సోదరభావాన్ని చాటే వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్, చౌటుప్పల్-నారాయణపురం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డి దంపతుల నివాసంలో ఈ వేడుకలను అభిమాన వాతావరణంలో నిర్వహించారు.కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ప్రతినిధి పెద్దగొని మౌనిక... ఇంద్రసేనారెడ్డి దంపతులకు రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారికి మిఠాయిలు తినిపించి, వారు ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ​ఈ సందర్భంగా ఇంద్రసేనారెడ్డి దంపతులు మాట్లాడుతూ.. "రాఖీ పండుగ అనేది అన్నాచెల్లెళ్ల ప్రేమానురాగాలకు, పవిత్రమైన అనుబంధానికి ప్రతీక. మా చెల్లెలు మౌనిక స్వయంగా ఇంటికి వచ్చి రాఖీ కట్టడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది" అని పేర్కొన్నారు. మౌనిక మాట్లాడుతూ.. అన్నావదినల ఆశీస్సులు, మద్దతు తమకు ఎల్లప్పుడూ ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News