Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:35 PM

పబ్బు రాజు గౌడ్‌కు రాఖీ కట్టిన సుశీలమ్మ ఫౌండేషన్ ప్రతినిధి మౌనిక

27-08-2026 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రాఖీ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ వ్యాప్తంగా అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎన్నికల ఇంచార్జి పబ్బు రాజు గౌడ్ – అరుణ దంపతుల నివాసంలో రాఖీ వేడుకలను అత్యంత అభిమానంతో నిర్వహించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ప్రతినిధి పెద్దగొని మౌనిక, రాజు గౌడ్ దంపతులకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారికి మిఠాయిలు తినిపించి, ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ​ఈ సందర్భంగా పబ్బు రాజు గౌడ్ దంపతులు మాట్లాడుతూ... రాఖీ పండుగ అనేది సోదరభావానికి, ఆప్యాయతలకు నిదర్శనమని పేర్కొన్నారు. మా చెల్లెలు మౌనిక నివాసానికి వచ్చి రాఖీ కట్టడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. అనంతరం మౌనిక మాట్లాడుతూ... అన్నా వదినల ఆశీస్సులు, ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉండాలని కోరారు.

Sthanikam

పబ్బు రాజు గౌడ్‌కు రాఖీ కట్టిన సుశీలమ్మ ఫౌండేషన్ ప్రతినిధి మౌనిక

Article Image

రాఖీ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ వ్యాప్తంగా అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎన్నికల ఇంచార్జి పబ్బు రాజు గౌడ్ – అరుణ దంపతుల నివాసంలో రాఖీ వేడుకలను అత్యంత అభిమానంతో నిర్వహించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ప్రతినిధి పెద్దగొని మౌనిక, రాజు గౌడ్ దంపతులకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారికి మిఠాయిలు తినిపించి, ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ​ఈ సందర్భంగా పబ్బు రాజు గౌడ్ దంపతులు మాట్లాడుతూ... రాఖీ పండుగ అనేది సోదరభావానికి, ఆప్యాయతలకు నిదర్శనమని పేర్కొన్నారు. మా చెల్లెలు మౌనిక నివాసానికి వచ్చి రాఖీ కట్టడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. అనంతరం మౌనిక మాట్లాడుతూ... అన్నా వదినల ఆశీస్సులు, ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉండాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News