Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:25 PM

నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన జీఎంఆర్ ఫౌండేషన్

27-08-2026 46 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి నెలకు సరిపడా నిత్యావసర సరుకుల అందజేత

నారాయణఖేడ్ మండలం పోతన్‌పల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న విషయం జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు గుఱ్ఱపు మచ్చేందర్ దృష్టికి వెళ్లింది. దీంతో వెంటనే స్పందించిన ఆయన, జీఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుందేళ్ల లక్ష్మమ్మ కుటుంబానికి నెలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు. ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు అండగా నిలిచి, వారికి అవసరమైన సమయంలో చేయూత అందించడమే లక్ష్యంగా ఫౌండేషన్ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సాయి రెడ్డి, సిద్దు ముదిరాజ్, వార్డు సభ్యులు సాయిలు, గొల్ల తుకారం, కుమ్మరి తుకారం, మంగలి నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన జీఎంఆర్ ఫౌండేషన్

Article Image

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి నెలకు సరిపడా నిత్యావసర సరుకుల అందజేత

నారాయణఖేడ్ మండలం పోతన్‌పల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న విషయం జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు గుఱ్ఱపు మచ్చేందర్ దృష్టికి వెళ్లింది. దీంతో వెంటనే స్పందించిన ఆయన, జీఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుందేళ్ల లక్ష్మమ్మ కుటుంబానికి నెలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు. ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు అండగా నిలిచి, వారికి అవసరమైన సమయంలో చేయూత అందించడమే లక్ష్యంగా ఫౌండేషన్ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సాయి రెడ్డి, సిద్దు ముదిరాజ్, వార్డు సభ్యులు సాయిలు, గొల్ల తుకారం, కుమ్మరి తుకారం, మంగలి నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News