Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:05 PM

సీఐకి రాఖీ కట్టిన మహిళలు

సీఐకి రాఖీ కట్టిన మహిళలు

సీఐకి రాఖీ కట్టిన మహిళలు
27-08-2026 45 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సరూర్‌నగర్, ఆగస్టు 27 (స్థానికం): శంకర్‌నగర్‌లోని మహిళా భవన్‌లో సరూర్‌నగర్ పోలీసుల ఆధ్వర్యంలో గురువారం రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సహచరి సభ్యులు సరూర్‌నగర్ సీఐకి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. మహిళల భద్రతకు పోలీసులు అండగా ఉంటారని సీఐ పేర్కొన్నారు. మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, సహచరి సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

సీఐకి రాఖీ కట్టిన మహిళలు

Article Image

సరూర్‌నగర్, ఆగస్టు 27 (స్థానికం): శంకర్‌నగర్‌లోని మహిళా భవన్‌లో సరూర్‌నగర్ పోలీసుల ఆధ్వర్యంలో గురువారం రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సహచరి సభ్యులు సరూర్‌నగర్ సీఐకి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. మహిళల భద్రతకు పోలీసులు అండగా ఉంటారని సీఐ పేర్కొన్నారు. మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, సహచరి సభ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News