Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:25 PM

తీజ్ వేడుకల్లో సంప్రదాయ నృత్యాలతో సందడి.. పాల్గొన్న పీసీసీ సభ్యులు కే శ్రీనివాస్

27-08-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గం, నారాయణఖేడ్ మండలం అక్లైతండ గ్రామ పంచాయతీలో వారం రోజులుగా ఘనంగా నిర్వహిస్తున్న తీజ్ పండుగ వేడుకల్లో పీసీసీ సభ్యులు కే. శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భవానీమాత, సేవాలాల్ మహారాజ్ ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీజ్ వేడుకలను తిలకించారు. యువతులు సంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహిస్తూ, నృత్యాలతో సందడి చేశారు. తీజ్ పండుగ బంజారా గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలుస్తుందని కే. శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తండా సర్పంచ్ సురేష్ నాయక్, మాజీ సర్పంచ్ మారుతి నాయక్, చాప్టా కె ఉపసర్పంచ్ బస్వరాజ్, మాజీ ఉపసర్పంచ్ నారాయణ రెడ్డి, తండా పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

తీజ్ వేడుకల్లో సంప్రదాయ నృత్యాలతో సందడి.. పాల్గొన్న పీసీసీ సభ్యులు కే శ్రీనివాస్

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గం, నారాయణఖేడ్ మండలం అక్లైతండ గ్రామ పంచాయతీలో వారం రోజులుగా ఘనంగా నిర్వహిస్తున్న తీజ్ పండుగ వేడుకల్లో పీసీసీ సభ్యులు కే. శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భవానీమాత, సేవాలాల్ మహారాజ్ ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీజ్ వేడుకలను తిలకించారు. యువతులు సంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహిస్తూ, నృత్యాలతో సందడి చేశారు. తీజ్ పండుగ బంజారా గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలుస్తుందని కే. శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తండా సర్పంచ్ సురేష్ నాయక్, మాజీ సర్పంచ్ మారుతి నాయక్, చాప్టా కె ఉపసర్పంచ్ బస్వరాజ్, మాజీ ఉపసర్పంచ్ నారాయణ రెడ్డి, తండా పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News