Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:05 PM

న్యాయవాది శివకుమార్ గౌడ్ కు రాఖీలు కట్టిన స్కూల్ విద్యార్థినులు

27-08-2026 94 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​​విద్యార్థులకు బహుమతుల పంపిణీ

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లికార్జున హైస్కూల్ విద్యార్థినులు రాఖీ పండగ సందర్భంగా ప్రముఖ న్యాయవాది, మునుగోడు నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకు శివకుమార్ గౌడ్ కు ఆయన స్వగృహంలో రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అక్కాచెల్లెళ్ల ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను విద్యార్థినులు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. ​ఈ సందర్భంగా చెరుకు శివకుమార్ గౌడ్ మాట్లాడుతూ... విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని సమాజంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. జీవితంలో ఉన్నత ఆశయాలను ఏర్పరచుకుని వాటి సాధనకు కష్టపడాలని విద్యార్థులకు పలు సూచనలు చేశారు. అనంతరం రాఖీలు కట్టిన విద్యార్థినులకు చాక్లెట్లు, చిరు బహుమతులు అందజేసి అభినందించారు. ​ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, పలువురు స్థానిక ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

న్యాయవాది శివకుమార్ గౌడ్ కు రాఖీలు కట్టిన స్కూల్ విద్యార్థినులు

Article Image

​​విద్యార్థులకు బహుమతుల పంపిణీ

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లికార్జున హైస్కూల్ విద్యార్థినులు రాఖీ పండగ సందర్భంగా ప్రముఖ న్యాయవాది, మునుగోడు నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకు శివకుమార్ గౌడ్ కు ఆయన స్వగృహంలో రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అక్కాచెల్లెళ్ల ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను విద్యార్థినులు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. ​ఈ సందర్భంగా చెరుకు శివకుమార్ గౌడ్ మాట్లాడుతూ... విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని సమాజంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. జీవితంలో ఉన్నత ఆశయాలను ఏర్పరచుకుని వాటి సాధనకు కష్టపడాలని విద్యార్థులకు పలు సూచనలు చేశారు. అనంతరం రాఖీలు కట్టిన విద్యార్థినులకు చాక్లెట్లు, చిరు బహుమతులు అందజేసి అభినందించారు. ​ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, పలువురు స్థానిక ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News