Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:25 PM

రాజగోపాల్ రెడ్డి నివాసంలో వేడుకగా 'రాఖీ'

28-08-2026 88 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కి రాఖీలు కట్టిన సోదరీమణులు

ఆడపడుచులకు పండగ శుభాకాంక్షలు

అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల ప్రేమానురాగాలకు, పరస్పర విశ్వాసానికి ప్రతీక అయిన రాఖీ పౌర్ణమి వేడుకలను మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన హైదరాబాద్ నివాసంలో ఘనంగా జరుపుకున్నారు.

​ముందుగా ఆయన సోదరీమణులు సాంప్రదాయబద్ధంగా రాజ గోపాల్ రెడ్డికి రాఖీలు కట్టి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా తన మనుమరాలు ‘వాన్య’తో కలిసి ఆయన వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం మునుగోడుతో పాటు వివిధ నియోజకవర్గాల నుంచి తరలివచ్చిన పెద్ద ఎత్తున సోదరీమణులు ఎమ్మెల్యేకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్లో కుటుంబ వ్యవస్థకు రాఖీ పౌర్ణమి ఎంతో ప్రాధాన్యత కలిగిన పండుగ అని పేర్కొన్నారు. సోదరీమణుల రక్షణ, గౌరవం, భద్రతకు సోదరులు ఎల్లప్పుడూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ పండుగ ప్రతి కుటుంబంలో సంతోషం, శాంతి, సౌభ్రాతృత్వాలను నింపాలని ఆకాంక్షిస్తూ, మునుగోడు నియోజకవర్గ ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు.

Sthanikam

రాజగోపాల్ రెడ్డి నివాసంలో వేడుకగా 'రాఖీ'

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News