Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 01:33 PM

అన్నకు రాఖీ.. చెల్లికి కానుక అందించిన ఎంపీ షేట్కార్

అన్నకు రాఖీ.. చెల్లికి కానుక అందించిన ఎంపీ షేట్కార్

అన్నకు రాఖీ.. చెల్లికి కానుక అందించిన ఎంపీ షేట్కార్
28-08-2026 157 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్‌కు ఆయన సోదరి ప్రవీణ శుక్రవారం రాఖీ కట్టారు. హైదరాబాద్‌లోని ఎంపీ నివాసానికి వెళ్లిన ఆమె సోదరుడికి రాఖీ కట్టి, మిఠాయిలు తినిపించి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్న ఆప్యాయత, అనురాగం, ప్రేమానుబంధాలు ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. అనంతరం ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ తన సోదరికి కానుకలు అందజేసి, ఆమె ఆశీర్వాదాలు తీసుకున్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా అన్నాచెల్లెళ్ల ఆత్మీయతకు ప్రతీకగా జరిగిన ఈ వేడుక కుటుంబ సభ్యుల్లో ఆనందాన్ని నింపింది.

Sthanikam

అన్నకు రాఖీ.. చెల్లికి కానుక అందించిన ఎంపీ షేట్కార్

Article Image

రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్‌కు ఆయన సోదరి ప్రవీణ శుక్రవారం రాఖీ కట్టారు. హైదరాబాద్‌లోని ఎంపీ నివాసానికి వెళ్లిన ఆమె సోదరుడికి రాఖీ కట్టి, మిఠాయిలు తినిపించి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్న ఆప్యాయత, అనురాగం, ప్రేమానుబంధాలు ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. అనంతరం ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ తన సోదరికి కానుకలు అందజేసి, ఆమె ఆశీర్వాదాలు తీసుకున్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా అన్నాచెల్లెళ్ల ఆత్మీయతకు ప్రతీకగా జరిగిన ఈ వేడుక కుటుంబ సభ్యుల్లో ఆనందాన్ని నింపింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News