Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 01:21 PM

నిదానపల్లిలో పండుగల నిర్వహణపై కీలక సమావేశం

29-08-2026 131 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఐక్యతతో పండుగలు నిర్వహిద్దాం: సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య

రామన్నపేట: నిదానపల్లి గ్రామంలో నిర్వహించనున్న ముత్యాలమ్మ తల్లి, కట్ట మైసమ్మ తల్లి, బొడ్రాయి పండుగల ఏర్పాట్లు, నిర్వహణపై చర్చించేందుకు ఆదివారం ఉదయం 9.30 గంటలకు గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సమావేశం నిర్వహించనున్నట్లు గ్రామ సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య తెలిపారు.

సమావేశానికి కుల సంఘాల నాయకులు, గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, గ్రామ ప్రజల ప్రతినిధులు హాజరుకావాలని ఆమె కోరారు. అందరి అభిప్రాయాలను తీసుకుని సమష్టిగా ప్రణాళిక రూపొందించి పండుగలను ఘనంగా నిర్వహించేందుకు సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ సమావేశానికి హాజరై సహకరించాలని సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య, గ్రామపంచాయతీ పాలకవర్గం కోరింది.

Sthanikam

నిదానపల్లిలో పండుగల నిర్వహణపై కీలక సమావేశం

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News