Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:24 PM

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి రాఖీ బంధం

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి రాఖీ బంధం

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి రాఖీ బంధం
29-08-2026 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

రజక సంఘం అధ్యక్షుడు గోలి కిష్టయ్య దంపతులకు రాఖీ కట్టిన లక్ష్మమ్మ.

వెలిమినేడు: రాఖీ పౌర్ణమి సందర్భంగా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో అన్నాచెల్లెళ్ల ఆత్మీయతను చాటే వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామానికి చెందిన రజక సంఘం అధ్యక్షుడు గోలి కిష్టయ్య, ఆయన సతీమణికి వారి చెల్లెలు లక్ష్మమ్మ రాఖీ కట్టి, మిఠాయిలు తినిపించారు. అన్నావదినలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా గోలి కిష్టయ్య మాట్లాడుతూ.. తన చెల్లెలు లక్ష్మమ్మ స్వయంగా ఇంటికి వచ్చి రాఖీ కట్టడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆత్మీయతలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.లక్ష్మమ్మ మాట్లాడుతూ.. అన్నావదినల ఆశీస్సులు, ఆప్యాయత, మద్దతు ఎల్లప్పుడూ తమకు ఉండాలని ఆకాంక్షించారు. కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేసే రాఖీ పౌర్ణమి వేడుకలు ఆనందంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.

Sthanikam

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి రాఖీ బంధం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News