Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:24 PM

పర్షియన్ పిల్లి ‘లియో’ అదృశ్యం.. ఆచూకీ తెలిపితే రూ.10 వేల బహుమతి

29-08-2026 134 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సూర్యాపేట పట్టణంలోని కోదాడ మార్గం మధ్యలో ఈ నెల 28వ తేదీ శుక్రవారం ఉదయం 10:40 గంటల సమయంలో ‘లియో’ అనే పర్షియన్ పిల్లి అదృశ్యమైంది. లైట్ క్రీమ్‌, తెలుపు రంగులో ఉండే లియోకు గోల్డెన్ కలర్ కళ్లతో పాటు మెడ, తోకపై ఎక్కువగా రోమాలు ఉండటం ప్రత్యేక గుర్తులుగా యజమాని తెలిపారు.ఇంటి నుంచి బయటకు వెళ్లిన అనంతరం తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. లియో ఎక్కడైనా కనిపించినా, దాని ఆచూకీ తెలిసినా వెంటనే 9052045435 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు. లియోను సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించిన వారికి రూ.10,000 నగదు బహుమతి అందజేస్తామని తెలిపారు. దయచేసి లియో ఆచూకీ కోసం ప్రతి ఒక్కరూ సహకరించి, సమాచారం తెలిసిన వెంటనే పై నంబర్‌కు తెలియజేయాలని యజమాని విజ్ఞప్తి చేశారు.

Sthanikam

పర్షియన్ పిల్లి ‘లియో’ అదృశ్యం.. ఆచూకీ తెలిపితే రూ.10 వేల బహుమతి

Article Image

సూర్యాపేట పట్టణంలోని కోదాడ మార్గం మధ్యలో ఈ నెల 28వ తేదీ శుక్రవారం ఉదయం 10:40 గంటల సమయంలో ‘లియో’ అనే పర్షియన్ పిల్లి అదృశ్యమైంది. లైట్ క్రీమ్‌, తెలుపు రంగులో ఉండే లియోకు గోల్డెన్ కలర్ కళ్లతో పాటు మెడ, తోకపై ఎక్కువగా రోమాలు ఉండటం ప్రత్యేక గుర్తులుగా యజమాని తెలిపారు.ఇంటి నుంచి బయటకు వెళ్లిన అనంతరం తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. లియో ఎక్కడైనా కనిపించినా, దాని ఆచూకీ తెలిసినా వెంటనే 9052045435 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు. లియోను సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించిన వారికి రూ.10,000 నగదు బహుమతి అందజేస్తామని తెలిపారు. దయచేసి లియో ఆచూకీ కోసం ప్రతి ఒక్కరూ సహకరించి, సమాచారం తెలిసిన వెంటనే పై నంబర్‌కు తెలియజేయాలని యజమాని విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News