Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 01:20 PM

ఎంఎల్‌హెచ్‌పీ అనుమానాస్పద మృతి.

ఎంఎల్‌హెచ్‌పీ అనుమానాస్పద మృతి.

ఎంఎల్‌హెచ్‌పీ అనుమానాస్పద మృతి.
29-08-2026 253 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వలిగొండ: మండలంలోని కాంచనపల్లి గ్రామానికి చెందిన వివాహిత, ఎంఎల్‌హెచ్‌పీ కొలిచిలిమి అశ్విని (27) శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అశ్విని చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపూర్‌ పీహెచ్‌సీ పరిధిలోని తంగడపల్లిలో ఎంఎల్‌హెచ్‌పీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె భర్త మహేశ్‌ ఆర్టీవో ఏజెంట్‌గా పనిచేస్తున్నారు.

అశ్విని మృతికి గల కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Sthanikam

ఎంఎల్‌హెచ్‌పీ అనుమానాస్పద మృతి.

Article Image

వలిగొండ: మండలంలోని కాంచనపల్లి గ్రామానికి చెందిన వివాహిత, ఎంఎల్‌హెచ్‌పీ కొలిచిలిమి అశ్విని (27) శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అశ్విని చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపూర్‌ పీహెచ్‌సీ పరిధిలోని తంగడపల్లిలో ఎంఎల్‌హెచ్‌పీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె భర్త మహేశ్‌ ఆర్టీవో ఏజెంట్‌గా పనిచేస్తున్నారు.

అశ్విని మృతికి గల కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News