Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:58 PM

ఉమ్మడి నల్గొండ జిల్లాల మహిళా క్రికెట్ సెలక్షన్

30-08-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండలో ప్రతిభకు పదును.. మహిళా క్రికెటర్ల ఎంపిక.

నల్గొండ పట్టణంలోని మేకల అభినయ స్టేడియంలో ఉమ్మడి నల్గొండ జిల్లాల మహిళా క్రికెట్ సెలక్షన్ ప్రక్రియ శనివారం నిర్వహించారు. నల్గొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సయ్యద్ ఆన్ ఉద్దీన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎంపికల్లో నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు చెందిన మహిళా క్రికెటర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా క్రీడాకారిణులు తమ ప్రతిభను చాటుకునేందుకు ఉత్సాహంగా పోటీపడ్డారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ఆటతీరును పరిశీలించిన సెలక్షన్ కమిటీ సభ్యులు ప్రతిభావంతులైన క్రీడాకారిణులను ఎంపిక చేశారు.కార్యక్రమంలో ఉమెన్స్ క్రికెట్ ఆపరేషన్ కమిటీ హెడ్ సునీత ఆనంద్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అడ్మిన్ ఫణీంద్ర, ఉమెన్స్ క్రికెట్ ఆపరేషన్ కమిటీ సభ్యురాలు అన్న మరియ, వాలంటీర్ శ్రావణి పాల్గొన్నారు.సెలక్షన్‌లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారిణుల పేర్లను తదుపరి ప్రకటిస్తామని నిర్వాహకులు తెలిపారు. మహిళా క్రికెటర్లకు మరిన్ని అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.

Sthanikam

ఉమ్మడి నల్గొండ జిల్లాల మహిళా క్రికెట్ సెలక్షన్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News