ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, ప్రజలతో మమేకమవుతూ ప్రజాస్వామ్యం, న్యాయం, సమానత్వం, ప్రజల హక్కుల పరిరక్షణ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు సైకిల్ యాత్ర చేపట్టారు.ఎండ, వానను లెక్కచేయకుండా సైకిల్‌పై ప్రయాణిస్తూ యువత, రైతులు, పేదలు, సామాన్య ప్రజల సమస్యలను తెలుసుకుంటూ కొత్త భారత నిర్మాణం కోసం యాత్ర కొనసాగుతోంది. 2029లో ప్రజల పాలన రావాలని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలనే ఆకాంక్షతో చేపట్టిన ఈ యాత్రకు పలువురు మద్దతు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా జహీరాబాద్ నియోజకవర్గంలోని రంజోల్ సమీపంలో సైకిల్ యాత్ర చేస్తున్న నాయుడును యువజన కాంగ్రెస్ నాయకుడు జి. శివసాయి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి యాత్రకు శుభాకాంక్షలు తెలిపారు.
PRINT TIME: October 15, 2026 03:22 PM
రంజోల్ వద్ద సైకిల్ యాత్రికుడిని సన్మానించిన యువజన కాంగ్రెస్ నాయకులు

30-08-2026
82 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, ప్రజలతో మమేకమవుతూ ప్రజాస్వామ్యం, న్యాయం, సమానత్వం, ప్రజల హక్కుల పరిరక్షణ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు సైకిల్ యాత్ర చేపట్టారు.ఎండ, వానను లెక్కచేయకుండా సైకిల్‌పై ప్రయాణిస్తూ యువత, రైతులు, పేదలు, సామాన్య ప్రజల సమస్యలను తెలుసుకుంటూ కొత్త భారత నిర్మాణం కోసం యాత్ర కొనసాగుతోంది. 2029లో ప్రజల పాలన రావాలని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలనే ఆకాంక్షతో చేపట్టిన ఈ యాత్రకు పలువురు మద్దతు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా జహీరాబాద్ నియోజకవర్గంలోని రంజోల్ సమీపంలో సైకిల్ యాత్ర చేస్తున్న నాయుడును యువజన కాంగ్రెస్ నాయకుడు జి. శివసాయి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి యాత్రకు శుభాకాంక్షలు తెలిపారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి