Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:24 PM

రాఖీ రద్దీకి.. రోడ్డు పనుల తోడు!

రాఖీ రద్దీకి.. రోడ్డు పనుల తోడు!

రాఖీ రద్దీకి.. రోడ్డు పనుల తోడు!
30-08-2026 84 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల–చౌటుప్పల్ మార్గంలో 3 కి.మీ మేర ట్రాఫిక్ జామ్.

హైదరాబాద్ బాట పట్టిన వాహనాలతో కిక్కిరిసిన జాతీయ రహదారి.. రంగంలోకి పోలీసులు, ఎన్‌హెచ్‌ఏఐ సిబ్బంది.

చిట్యాల: రాఖీ పండుగ ముగించుకుని హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమైన వాహనాలతో చిట్యాల–చౌటుప్పల్ మార్గంలో ఆదివారం భారీగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. దీనికి తోడు రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతుండటంతో వాహనాల రాకపోకలు మరింత మందగించాయి.విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న వాహనాలు నెమ్మదిగా కదులుతుండటంతో సుమారు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్‌హెచ్‌ఏఐ సిబ్బంది రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు. వాహనాలను క్రమంగా ముందుకు పంపిస్తూ రద్దీని క్లియర్ చేసే చర్యలు చేపట్టారు.

Sthanikam

రాఖీ రద్దీకి.. రోడ్డు పనుల తోడు!

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News