Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:00 PM

అయ్యప్ప స్వామి సేవలో మరో అధ్యాయం.. నూతన కమిటీ బాధ్యతల స్వీకారం

30-08-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

కోదాడ పట్టణంలోని శ్రీ అయ్యప్పస్వామి ఆలయ ప్రాంగణంలో నూతన ఆలయ పాలక కమిటీ ప్రమాణ స్వీకారం ఆదివారం ఘనంగా జరిగినది. ఆలయ అభివృద్ధి,నిత్య పూజా కార్యక్రమాలు, రాబోయే మండల కాలం మరియు భక్తజన సౌకర్యార్థం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది.నూతన కమిటీ అధ్యక్షులుగా చల్లా రామ్మూర్తి, ప్రధాన కార్యదర్శిగా కొత్తూరు పూర్ణచందర్రావు, కోశాధికారిగా ఎదలాపురం శ్రీనివాస్,ఉపాధ్యక్షులు గా దంతాల నాగయ్య,సురభి నరసయ్య, బొలిశెట్టి కృష్ణయ్య, గజ్జి సోమేశ్వరరావు, వంకాయలపాటి నాగేశ్వరరావు,నరగాని శంకర్ గౌడ్,కందరబోయిన వీరస్వామి ,ఓరుగంటి శ్రీనివాస్, బొరడి రాము, దేవాలయ కమిటీ సహాయ కార్యదర్శులుగా బాడిసే సత్యం,బిక్షమయ్య, నరసింహారావు,వెంకటేశ్వర్లు, కొత్తూరు శ్రీనివాసరావు హనుమంతరావు,కంచు సైదులు, హనుమంతరావు, యాద వెంకటేశ్వర్లు ప్రమాణ స్వీకారం చేశారు.ఈ సందర్భంగా నూతన కమిటీ మాట్లాడుతూ స్వామివారి కృపతో తనపై ఉంచిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని తెలిపారు.ఆలయ సమగ్ర అభివృద్ధికి, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయడానికి నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కుసుమ వెంకటరత్నం, వైస్ చైర్మన్ మల్లీశ్వరి ఆలయ అర్చకులు, భక్తబృందం మరియు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.

Sthanikam

అయ్యప్ప స్వామి సేవలో మరో అధ్యాయం.. నూతన కమిటీ బాధ్యతల స్వీకారం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News