Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:02 PM

మల్కాపురం వద్ద బస్సులు ఢీ: పదిమందికి గాయాలు

మల్కాపురం వద్ద బస్సులు ఢీ: పదిమందికి గాయాలు

మల్కాపురం వద్ద బస్సులు ఢీ: పదిమందికి గాయాలు
16-07-2026 98 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మండలం మల్కాపురం వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సులోని సుమారు పదిమంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. తూప్రాన్‌పేట్ పోకర్ణ కంపెనీకి చెందిన బస్సు మల్కాపురం వద్ద యూటర్న్ తీసుకుంటుండగా.. హయత్‌నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Sthanikam

మల్కాపురం వద్ద బస్సులు ఢీ: పదిమందికి గాయాలు

Article Image

చౌటుప్పల్ మండలం మల్కాపురం వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సులోని సుమారు పదిమంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. తూప్రాన్‌పేట్ పోకర్ణ కంపెనీకి చెందిన బస్సు మల్కాపురం వద్ద యూటర్న్ తీసుకుంటుండగా.. హయత్‌నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News