Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:10 PM

శ్రీబాల నరసింహస్వామి ఆలయంలో చోరీ కలకలం

శ్రీబాల నరసింహస్వామి ఆలయంలో చోరీ కలకలం

శ్రీబాల నరసింహస్వామి ఆలయంలో చోరీ కలకలం
08-07-2026 278 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

హుండీ పగులగొట్టి నగదు అపహరణ.. భక్తుల్లో ఆందోళన

చిట్యాల, జూలై 8: చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ శ్రీ శ్రీ బాల నరసింహస్వామి ఆలయంలో చోరీ ఘటన కలకలం రేపింది. ఆలయ నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం, మంగళవారం అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆలయంలోకి చొరబడి హుండీని పగులగొట్టి అందులోని నగదును అపహరించినట్లు గుర్తించారు.

బుధవారం ఉదయం ఆలయానికి వచ్చి హుండీ ధ్వంసమైన విషయాన్ని గమనించి నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు.

ప్రాంతంలో ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన ఈ ఆలయంలో చోరీ జరగడం భక్తులను ఆందోళనకు గురిచేసింది. ఆలయాల్లో భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

Sthanikam

శ్రీబాల నరసింహస్వామి ఆలయంలో చోరీ కలకలం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News