Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:34 PM

నూతన ఎస్‌ఐ సతీష్ గోపాటికి ఘన స్వాగతం

నూతన ఎస్‌ఐ సతీష్ గోపాటికి ఘన స్వాగతం

నూతన ఎస్‌ఐ సతీష్ గోపాటికి ఘన స్వాగతం
08-07-2026 59 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

: రామన్నపేట పోలీస్ స్టేషన్‌కు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్‌ఐ సతీష్ గోపాటి గారిని కొమ్మాయిగూడెం గ్రామ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా గ్రామ నాయకులు మాట్లాడుతూ, ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేలా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించాలని ఎస్‌ఐని కోరారు. పోలీస్–ప్రజల మధ్య సత్సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.

ఎస్‌ఐ సతీష్ గోపాటి మాట్లాడుతూ, ప్రజలు ఎలాంటి సమస్య ఎదురైనా నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని, ప్రతి ఫిర్యాదుపై నిష్పాక్షికంగా స్పందించి చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం ఎంతో అవసరమని, పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రామన్నపేట మేజర్ గ్రామపంచాయతీ మాజీ ఉప సర్పంచ్ కూనూరు కృష్ణ గౌడ్, సీపీఐ నాయకులు ఎర్ర రమేష్ గౌడ్, గౌడ సంఘం సొసైటీ అధ్యక్షులు ఎర్ర వెంకటేష్ గౌడ్, ఏఐటీయూసీ మండల అధ్యక్షులు బత్తుల సత్తయ్య గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్ర నరసింహ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నూతన ఎస్‌ఐ సతీష్ గోపాటికి ఘన స్వాగతం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News