Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:05 AM

నూతన ఎస్‌ఐ సతీష్ గోపాతికి కల్లుగీత కార్మిక సంఘం ఘన సత్కారం.

08-07-2026 98 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట పోలీస్ స్టేషన్‌కు నూతన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సతీష్ గోపాతిని కల్లుగీత కార్మిక సంఘం రామన్నపేట మండల కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు.ఈ సందర్భంగా సంఘం నాయకులు కల్లుగీత కార్మికుల సమస్యల పట్ల సానుభూతితో వ్యవహరించి, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఎస్‌ఐను కోరారు. దీనికి స్పందించిన ఎస్‌ఐ సతీష్ గోపాతి, కల్లుగీత కార్మికులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, చట్టపరమైన పరిధిలో అవసరమైన సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్ర రవీందర్, జిల్లా సహాయ కార్యదర్శి భావండ్లపల్లి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు కూనూరు మల్లేశం, మునికుంట్ల లెనిన్, మండల నాయకుడు బాలగోని నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నూతన ఎస్‌ఐ సతీష్ గోపాతికి కల్లుగీత కార్మిక సంఘం ఘన సత్కారం.

Article Image

రామన్నపేట పోలీస్ స్టేషన్‌కు నూతన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సతీష్ గోపాతిని కల్లుగీత కార్మిక సంఘం రామన్నపేట మండల కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు.ఈ సందర్భంగా సంఘం నాయకులు కల్లుగీత కార్మికుల సమస్యల పట్ల సానుభూతితో వ్యవహరించి, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఎస్‌ఐను కోరారు. దీనికి స్పందించిన ఎస్‌ఐ సతీష్ గోపాతి, కల్లుగీత కార్మికులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, చట్టపరమైన పరిధిలో అవసరమైన సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్ర రవీందర్, జిల్లా సహాయ కార్యదర్శి భావండ్లపల్లి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు కూనూరు మల్లేశం, మునికుంట్ల లెనిన్, మండల నాయకుడు బాలగోని నరసింహ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News