Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:35 AM

ఆదోనిలో ఇండోర్ స్టేడియం పనులు పునఃప్రారంభించాలి. సాప్ చైర్మన్ రవి నాయుడికి టీడీపీ యువ నాయకుల వినతి

07-07-2026 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని, న్యూస్‌టుడే: ఆదోనిలో నిలిచిపోయిన ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించడంతో పాటు యువత క్రీడాభివృద్ధికి ఆధునిక క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని కోరుతూ టీడీపీ యువ నాయకులు మంగళవారం విజయవాడలో సాప్ (SAAP) చైర్మన్ రవి నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆదోని టీడీపీ యువ నాయకుడు మారుతి నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ ఆరెకల్ రామకృష్ణ, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ చౌదరి తదితరులు ఆదోని ప్రాంతంలో క్రీడా మౌలిక సదుపాయాల అవసరాన్ని చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు.

వినతిపై స్పందించిన రవి నాయుడు, ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులను పునఃప్రారంభించే దిశగా అవసరమైన చర్యలు తీసుకుంటామని, సంబంధిత అధికారులతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Sthanikam

ఆదోనిలో ఇండోర్ స్టేడియం పనులు పునఃప్రారంభించాలి. సాప్ చైర్మన్ రవి నాయుడికి టీడీపీ యువ నాయకుల వినతి

Article Image

ఆదోని, న్యూస్‌టుడే: ఆదోనిలో నిలిచిపోయిన ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించడంతో పాటు యువత క్రీడాభివృద్ధికి ఆధునిక క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని కోరుతూ టీడీపీ యువ నాయకులు మంగళవారం విజయవాడలో సాప్ (SAAP) చైర్మన్ రవి నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆదోని టీడీపీ యువ నాయకుడు మారుతి నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ ఆరెకల్ రామకృష్ణ, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ చౌదరి తదితరులు ఆదోని ప్రాంతంలో క్రీడా మౌలిక సదుపాయాల అవసరాన్ని చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు.

వినతిపై స్పందించిన రవి నాయుడు, ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులను పునఃప్రారంభించే దిశగా అవసరమైన చర్యలు తీసుకుంటామని, సంబంధిత అధికారులతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News