Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:13 PM

మాదిగ జాతి వేగుచుక్క ఎమ్మార్పీఎస్– జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ లింగస్వామి

07-07-2026 63 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

సామాజిక ఉద్యమాలకు, పేదల హక్కుల పోరాటాలకు ఎమ్మార్పీఎస్ ఉద్యమమే దిక్సూచి అని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ లింగస్వామి అన్నారు. ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం, వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పుట్టినరోజు వేడుకలను మంగళవారం స్థానిక బస్టాండ్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు బొడ్డు శ్రవణ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు.

​ఈ సందర్భంగా లింగస్వామి మాట్లాడుతూ.. 32 ఏళ్ల క్రితం మారుమూల గుడిసెలో పుట్టిన ఎమ్మార్పీఎస్, నేడు మాదిగ జాతి జీవితాల్లో వెలుగులు నింపిందన్నారు. మందకృష్ణ మాదిగ నేతృత్వంలో 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో హక్కుల వాటాను సాధించుకున్నామని గుర్తుచేశారు. ఎస్సీ వర్గీకరణతో పాటు ఆరోగ్యశ్రీ సాధన, వికలాంగుల హక్కుల కోసం రాజీలేని పోరాటాలు చేసిన ఘనత ఎమ్మార్పీఎస్ దేనని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో. ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు బోయ రామచందర్, మాజీ సర్పంచ్ ఉదరి నరసింహ, మాదిగ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర నాయకులు ఉదరి వెంకటేష్ మహాజన్, మాజీ మండల అధ్యక్షులు సుక్క అర్జున్, అడ్వకేట్ కట్టెల లింగస్వామి, ఎమ్మార్పీఎస్ మున్సిపల్ అధ్యక్షులు ఎర్ర శంకర్, ఉదరి శ్యాం, ఆరుట్ల లింగస్వామి, దొనకొండ కృష్ణ, ఉదరి నరసింహా, చీమకండ్ల శ్రీనివాస్, ఎర్ర గౌతం, దొనకొండ కిరణ్, బద్రి బాలరాజ్, బోయ జోసెఫ్, బోయ అరవింద్, బోయ సృజన్ భరద్వాజ్, సుక్క ప్రవీణ్, ఎర్ర చింటూ, కడుపు ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మాదిగ జాతి వేగుచుక్క ఎమ్మార్పీఎస్– జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ లింగస్వామి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News