Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:32 AM

కుంట్లగూడెం చేనేత సంఘం అభివృద్ధియే ధ్యేయం– చైర్మన్ అభ్యర్థి వనం సుదర్శన్

07-07-2026 182 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

కుంట్లగూడెం చేనేత సహకార సంఘాన్ని ఆదర్శవంతంగా అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని ఆ సంఘ చైర్మన్ అభ్యర్థి వనం సుదర్శన్ అన్నారు. చౌటుప్పల్ మండల పరిధిలోని కుంట్లగూడెంలో సుదర్శన్ ప్యానెల్ అభ్యర్థులు, చేనేత కార్మికులతో కలిసి బుధవారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమ ప్యానెల్ గుర్తులపై ఓటు వేసి గెలిపించాలని కార్మికులను అభ్యర్థించారు.​ఈ సందర్భంగా సుదర్శన్ మాట్లాడుతూ.. జన్మభూమిపై మమకారంతోనే తాను అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. అవినీతికి తావులేకుండా నిజాయితీ పాలన అందిస్తానని, ప్రతి చేనేత కార్మికుడికి జియోట్యాగ్ అమలు చేయడంతో పాటు సబ్సిడీపై ముడిసరుకులు అందించి చేతినిండా పని కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రచారంలో డైరెక్టర్ అభ్యర్థులు గుండు గోవర్ధన్, భరత్ కుమార్, రాములు, వేణు కుమార్, బాల విటల్, సీతా మధుసూదన్, లక్ష్మి, వేణమ్మ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కుంట్లగూడెం చేనేత సంఘం అభివృద్ధియే ధ్యేయం– చైర్మన్ అభ్యర్థి వనం సుదర్శన్

Article Image

కుంట్లగూడెం చేనేత సహకార సంఘాన్ని ఆదర్శవంతంగా అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని ఆ సంఘ చైర్మన్ అభ్యర్థి వనం సుదర్శన్ అన్నారు. చౌటుప్పల్ మండల పరిధిలోని కుంట్లగూడెంలో సుదర్శన్ ప్యానెల్ అభ్యర్థులు, చేనేత కార్మికులతో కలిసి బుధవారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమ ప్యానెల్ గుర్తులపై ఓటు వేసి గెలిపించాలని కార్మికులను అభ్యర్థించారు.​ఈ సందర్భంగా సుదర్శన్ మాట్లాడుతూ.. జన్మభూమిపై మమకారంతోనే తాను అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. అవినీతికి తావులేకుండా నిజాయితీ పాలన అందిస్తానని, ప్రతి చేనేత కార్మికుడికి జియోట్యాగ్ అమలు చేయడంతో పాటు సబ్సిడీపై ముడిసరుకులు అందించి చేతినిండా పని కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రచారంలో డైరెక్టర్ అభ్యర్థులు గుండు గోవర్ధన్, భరత్ కుమార్, రాములు, వేణు కుమార్, బాల విటల్, సీతా మధుసూదన్, లక్ష్మి, వేణమ్మ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News