రామన్నపేట మండలంలోని ఉత్తటూరు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ మేడి రాజు జన్మదిన వేడుకలు మంగళవారం నార్కట్‌పల్లి క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కేక్ కట్ చేయించి మేడి రాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న యువ కార్యకర్తల సేవలను పార్టీ ఎప్పటికీ గుర్తిస్తుందని అన్నారు. మేడి రాజు ఇదే స్ఫూర్తితో ప్రజల్లో ఉంటూ పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి