Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:33 PM

వేంకటేశ్వరస్వామి కల్యాణంలో పాల్గొన్న సర్పంచ్ విక్రమ్.

07-07-2026 66 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరంలోని అతి ప్రాచీన శ్రీ పద్మావతి అలివేలు మంగ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం తృతీయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన స్వామివారి కల్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించి వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య స్వామివారి కల్యాణంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పురాతన దేవాలయాలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని, వాటి ఆధునికీకరణకు, అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు విరాళాలు అందించి పరిరక్షణకు సహకరించాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డు సభ్యులు చిన్నలచ్చి శంకరమ్మ, రేపాక పారిజాత, పుట్టల లక్ష్మమ్మ, వడ్లకొండ లక్ష్మి, రాజన్నగారి రమేష్, రవ్వ నర్సింహ, చిన్నపాక శ్రీనివాస్, మాజీ ఉపసర్పంచ్ గర్ధాస్ వెంకటేష్, పాలసంఘం చైర్మన్ కంబాలపల్లి శ్రీశైలం, సింగణబోయిన మల్లేశం, పగుడాల వెంకటేశం, గర్ధాస్ శ్రీకాంత్, గర్ధాస్ సాయి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వేంకటేశ్వరస్వామి కల్యాణంలో పాల్గొన్న సర్పంచ్ విక్రమ్.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News