Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:29 AM

గొట్టిపర్తి లో రికార్డు స్థాయిలో 103 అడ్మిషన్లు ప్రజా ప్రతినిధుల సహకారంతో ఈ అద్భుత విజయం...పాఠశాల హెడ్ మాస్టర్ శ్రీహరి

08-07-2026 111 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం విశేషణ స్పందన రావడంతో ఉపాధ్యాయుల బృందం విద్యార్థులు బుధవారం నాడు వినూత్న కార్యక్రమం నిర్వహించి సంబరాలు చేసుకున్నారు. పాఠశాలలో గత ఏడాది మొత్తం విద్యార్థులు 79 మంది విద్యార్థులు ఉండగా, ఈ సంవత్సరం 10వ తరగతిలో 16 మంది ఉత్తీర్ణులై ఉన్నత విద్యలో ప్రవేశించారు. ఈ ఏడాది వేసవి కాలంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కలిసి

ఎరటుఎండలో లెక్కచేయకుండా ఉపాధ్యాయులు బృందం గ్రామంలో ప్రభుత్వం చేపట్టినబడిబాట కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం విద్యార్థులకు కల్పించిన వసతులు గురించి వివరించి, అనుభవ అయినా ఉపాధ్యాయులు ఉన్నారని మా పాఠశాలకు పంపిస్తే క్రమశిక్షణతో విద్యార్థులకు చక్కటి విద్యను అందించి ప్రయోజకులను చేస్తామని తల్లిదండ్రులకు భరోసా కల్పించారు. ఈ నేపథ్యంలో జూన్ నెలలో పాఠశాల ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 40 మంది విద్యార్థులు చేరారు. ప్రాథమిక పాఠశాల నుంచి 17 మంది, వివిధ ప్రైవేట్ పాఠశాల నుంచి 23 మందిచేరారు. దీంతో పాఠశాలో మొత్తం 103 మంది తిరుగడంతో రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా పాఠశాల హెడ్మాస్టర్ శ్రీహరి మాట్లాడుతూ... ఈ బడిబాట కార్యక్రమం నిర్వహించినందుకు ఫలితంగా రికార్డ్ స్థాయిలో అడ్మిషన్ రావడం జరిగిందని అన్నారు. ఈ కృషి స్థానిక సర్పంచ్ చిలుకల మంజుల వెంకన్న, ఉప సర్పంచ్ శ్రీకాంత్, పాలకవర్గ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు, గ్రామ ప్రజల సహకారంతో ఇంతటి విజయం సాధించామని వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు యాకన్న, పుల్లయ్య, శ్రీదేవి, సుజాత, రమేష్, వెంకట్ రెడ్డి, సురేందర్ మమత ,కిరణ్ బృందం విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

గొట్టిపర్తి లో రికార్డు స్థాయిలో 103 అడ్మిషన్లు ప్రజా ప్రతినిధుల సహకారంతో ఈ అద్భుత విజయం...పాఠశాల హెడ్ మాస్టర్ శ్రీహరి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News