Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:35 AM

ఆదోని టీడీపీ కార్యకర్తల సమస్యలు రాష్ట్ర అధ్యక్షుడి దృష్టికి పల్లా శ్రీనివాసరావును

08-07-2026 25 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

విజయవాడ, : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును ఆదోని నియోజకవర్గ టీడీపీ యువ నాయకుడు మారుతి నాయుడు విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఆదోని నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను రాష్ట్ర అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే మాజీ ఎమ్మెల్యే, ఆదోని నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి కొంకా మీనాక్షి నాయుడు నాయకత్వంలో పార్టీని మరింత బలోపేతం చేయడం, కార్యకర్తల సమన్వయం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా నిలవాలని, నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టాలని మారుతి నాయుడికి సూచించారు.

ఆదోని యువ నాయకుల అభిప్రాయాలను సానుకూలంగా స్వీకరించిన రాష్ట్ర అధ్యక్షుడు, పార్టీ బలోపేతానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు మారుతి నాయుడు తెలిపారు.

ఈ సమావేశంలో తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ చౌదరి, వినయ్ తిరుమలేష్ రెడ్డి పాల్గొన్నారు.

Sthanikam

ఆదోని టీడీపీ కార్యకర్తల సమస్యలు రాష్ట్ర అధ్యక్షుడి దృష్టికి పల్లా శ్రీనివాసరావును

Article Image

విజయవాడ, : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును ఆదోని నియోజకవర్గ టీడీపీ యువ నాయకుడు మారుతి నాయుడు విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఆదోని నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను రాష్ట్ర అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే మాజీ ఎమ్మెల్యే, ఆదోని నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి కొంకా మీనాక్షి నాయుడు నాయకత్వంలో పార్టీని మరింత బలోపేతం చేయడం, కార్యకర్తల సమన్వయం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా నిలవాలని, నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టాలని మారుతి నాయుడికి సూచించారు.

ఆదోని యువ నాయకుల అభిప్రాయాలను సానుకూలంగా స్వీకరించిన రాష్ట్ర అధ్యక్షుడు, పార్టీ బలోపేతానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు మారుతి నాయుడు తెలిపారు.

ఈ సమావేశంలో తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ చౌదరి, వినయ్ తిరుమలేష్ రెడ్డి పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News