Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:31 PM

నూతన ఎస్ ఐ సతీష్ గౌహతికి ప్రజాప్రతినిధుల మర్యాదపూర్వక సన్మానం

నూతన ఎస్ ఐ సతీష్ గౌహతికి ప్రజాప్రతినిధుల మర్యాదపూర్వక సన్మానం

నూతన ఎస్ ఐ సతీష్ గౌహతికి ప్రజాప్రతినిధుల మర్యాదపూర్వక సన్మానం
08-07-2026 145 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట పోలీస్ స్టేషన్‌కు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ ఐ సతీష్ గౌహతిని దుబ్బాక సర్పంచ్ గట్టు నరసింహ, జిల్లా నాయకులు గుండాల సతీష్, మండల నాయకులు గ్యార కిష్టయ్య శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మండలంలోని శాంతిభద్రతలు, ప్రజా సమస్యలు, పోలీసు–ప్రజల సమన్వయంపై చర్చించారు. ప్రజలకు అందుబాటులో ఉండే పోలీసింగ్‌కు ప్రాధాన్యం ఇస్తామని ఎస్ ఐ సతీష్ గౌహతి తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు, ముఖ్యంగా యువత పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.

Sthanikam

నూతన ఎస్ ఐ సతీష్ గౌహతికి ప్రజాప్రతినిధుల మర్యాదపూర్వక సన్మానం

Article Image

రామన్నపేట పోలీస్ స్టేషన్‌కు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ ఐ సతీష్ గౌహతిని దుబ్బాక సర్పంచ్ గట్టు నరసింహ, జిల్లా నాయకులు గుండాల సతీష్, మండల నాయకులు గ్యార కిష్టయ్య శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మండలంలోని శాంతిభద్రతలు, ప్రజా సమస్యలు, పోలీసు–ప్రజల సమన్వయంపై చర్చించారు. ప్రజలకు అందుబాటులో ఉండే పోలీసింగ్‌కు ప్రాధాన్యం ఇస్తామని ఎస్ ఐ సతీష్ గౌహతి తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు, ముఖ్యంగా యువత పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News