Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:12 PM

చౌటుప్పల్‌లో అక్రమంగా తరలిస్తున్న 37 పశువుల స్వాధీనం!

చౌటుప్పల్‌లో అక్రమంగా తరలిస్తున్న 37 పశువుల స్వాధీనం!

చౌటుప్పల్‌లో అక్రమంగా తరలిస్తున్న 37 పశువుల స్వాధీనం!
08-07-2026 96 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

కోయలగూడెం బ్రిడ్జి వద్ద బుధవారం పోలీసులు జరిపిన వాహనాల తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న 37 పశువులను (32 ఆవులు, 5 ఎద్దులు) స్వాధీనం చేసుకున్నారు. ఐషర్ డీసీఎం వాహనంలో తరలిస్తుండగా పెట్రో మొబైల్ సిబ్బంది సందీప్, శ్రీహరి పట్టుకున్నారు. ​ఖమ్మం పనితాపురం సంతలో కొని, షాద్‌నగర్ సర్దార్ నగర్‌కు తరలిస్తున్నట్లు డ్రైవర్ ఎస్కే అలీపాషా (సికింద్రాబాద్) తెలిపాడు. నిందితుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ జి. మన్మధ కుమార్ తెలిపారు.

Sthanikam

చౌటుప్పల్‌లో అక్రమంగా తరలిస్తున్న 37 పశువుల స్వాధీనం!

Article Image

కోయలగూడెం బ్రిడ్జి వద్ద బుధవారం పోలీసులు జరిపిన వాహనాల తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న 37 పశువులను (32 ఆవులు, 5 ఎద్దులు) స్వాధీనం చేసుకున్నారు. ఐషర్ డీసీఎం వాహనంలో తరలిస్తుండగా పెట్రో మొబైల్ సిబ్బంది సందీప్, శ్రీహరి పట్టుకున్నారు. ​ఖమ్మం పనితాపురం సంతలో కొని, షాద్‌నగర్ సర్దార్ నగర్‌కు తరలిస్తున్నట్లు డ్రైవర్ ఎస్కే అలీపాషా (సికింద్రాబాద్) తెలిపాడు. నిందితుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ జి. మన్మధ కుమార్ తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News