Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:37 AM

తిరుమలగిరి పట్టణ అభివృద్ధి ఎమ్మెల్యే సామే ల్ తోనే సాధ్యం; మండల అధ్యక్షుడు జనార్ధన్

16-07-2026 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తిరుమలగిరి మండలం వెలిశాల మొండి చింత తండ గ్రామాలలో తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ సహకారంతో 25 లక్షల రూపాయలతో సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన తిరుమలగిరి మండల పార్టీ అధ్యక్షులు సుంకరి జనార్ధన్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాలకు అభివృద్ధి పెద్దపీట వేస్తూ మౌలిక వసతుల కల్పనలో ముందంజలో ఉంది స్థానిక శాసనసభ్యులు మందుల సామెల్ ప్రత్యేక చొరవతో గ్రామాలకు మరింత అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ కృష్ణమూర్తి ,తిరుమలగిరి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ధరావత్ జిమ్మిలాల్, వెలిశాల గ్రామ సర్పంచ్ కుంభం మంజుల సతీష్ గౌడ్ ,మొండి చింత తండ సర్పంచ్ శ్రీలత బాలాజీ, వెలిశాల ఉపసర్పంచ్ చాలకండ్ల వెంకటమ్మ , మహిళా సంఘం బంధం అధ్యక్షురాలు పులిమామిడి శోభ , గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు సభ్యులు, గ్రామ సిబ్బంది, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

తిరుమలగిరి పట్టణ అభివృద్ధి ఎమ్మెల్యే సామే ల్ తోనే సాధ్యం; మండల అధ్యక్షుడు జనార్ధన్

Article Image

తిరుమలగిరి మండలం వెలిశాల మొండి చింత తండ గ్రామాలలో తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ సహకారంతో 25 లక్షల రూపాయలతో సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన తిరుమలగిరి మండల పార్టీ అధ్యక్షులు సుంకరి జనార్ధన్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాలకు అభివృద్ధి పెద్దపీట వేస్తూ మౌలిక వసతుల కల్పనలో ముందంజలో ఉంది స్థానిక శాసనసభ్యులు మందుల సామెల్ ప్రత్యేక చొరవతో గ్రామాలకు మరింత అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ కృష్ణమూర్తి ,తిరుమలగిరి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ధరావత్ జిమ్మిలాల్, వెలిశాల గ్రామ సర్పంచ్ కుంభం మంజుల సతీష్ గౌడ్ ,మొండి చింత తండ సర్పంచ్ శ్రీలత బాలాజీ, వెలిశాల ఉపసర్పంచ్ చాలకండ్ల వెంకటమ్మ , మహిళా సంఘం బంధం అధ్యక్షురాలు పులిమామిడి శోభ , గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు సభ్యులు, గ్రామ సిబ్బంది, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News