Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:39 PM

పగిడిపల్లి,రాయగిరిలో రోడ్డు భద్రతపై అవగాహన

పగిడిపల్లి,రాయగిరిలో రోడ్డు భద్రతపై అవగాహన

పగిడిపల్లి,రాయగిరిలో రోడ్డు భద్రతపై అవగాహన
15-07-2026 48 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా

జిల్లా ఎస్పీ ఆకాంక్ష్ యాదవ్ ఆదేశాల మేరకు భువనగిరి ట్రాఫిక్ పోలీసులు బుధవారం పగిడిపల్లి,రాయగిరి గ్రామాల్లో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ద్విచక్ర వాహనదారులు హెల్మెట్,నాలుగు చక్రాల వాహనదారులు సీటుబెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.మద్యం సేవించి వాహనాలు నడపరాదని,అతివేగం,నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని,వాహనం నడుపుతూ సెల్‌ఫోన్ ఉపయోగించవద్దని అవగాహన కల్పించారు.ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రాణాలను కాపాడుకోవచ్చని అధికారులు తెలిపారు.కార్యక్రమంలో ట్రాఫిక్,లా అండ్ ఆర్డర్ పోలీసులు,ఆర్టీఏ అధికారులు,టోల్‌ప్లాజా సిబ్బంది,గ్రామస్థులు పాల్గొన్నారు.

Sthanikam

పగిడిపల్లి,రాయగిరిలో రోడ్డు భద్రతపై అవగాహన

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా

జిల్లా ఎస్పీ ఆకాంక్ష్ యాదవ్ ఆదేశాల మేరకు భువనగిరి ట్రాఫిక్ పోలీసులు బుధవారం పగిడిపల్లి,రాయగిరి గ్రామాల్లో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ద్విచక్ర వాహనదారులు హెల్మెట్,నాలుగు చక్రాల వాహనదారులు సీటుబెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.మద్యం సేవించి వాహనాలు నడపరాదని,అతివేగం,నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని,వాహనం నడుపుతూ సెల్‌ఫోన్ ఉపయోగించవద్దని అవగాహన కల్పించారు.ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రాణాలను కాపాడుకోవచ్చని అధికారులు తెలిపారు.కార్యక్రమంలో ట్రాఫిక్,లా అండ్ ఆర్డర్ పోలీసులు,ఆర్టీఏ అధికారులు,టోల్‌ప్లాజా సిబ్బంది,గ్రామస్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News