Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:40 PM

కే–కే కమిటీ సమావేశానికి ఉద్యమకారులు భారీగా హాజరుకావాలి.

కే–కే కమిటీ సమావేశానికి ఉద్యమకారులు భారీగా హాజరుకావాలి.

కే–కే కమిటీ సమావేశానికి ఉద్యమకారులు భారీగా హాజరుకావాలి.
16-07-2026 83 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
నల్లగొండ,

ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కే–కే కమిటీ సమావేశానికి ఉమ్మడి నల్లగొండ జిల్లా ఉద్యమకారులు అధిక సంఖ్యలో హాజరుకావాలని ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర మైనార్టీ సెల్ కన్వీనర్ షేక్ చాంద్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగు అంజన్న, జిల్లా నాయకులు బొడ్డుపల్లి లింగయ్య, నోముల శంకర్ పిలుపునిచ్చారు. జూలై 17న హైదరాబాద్ సచివాలయం ఎదురుగా ఉన్న అమర జ్యోతి భవన్లో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల ఉద్యమకారులతో కే–కే కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఉద్యమకారులు తమ సలహాలు, సూచనలు కమిటీకి అందించే అవకాశం ఉన్నందున ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Sthanikam

కే–కే కమిటీ సమావేశానికి ఉద్యమకారులు భారీగా హాజరుకావాలి.

Article Image
నల్లగొండ,

ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కే–కే కమిటీ సమావేశానికి ఉమ్మడి నల్లగొండ జిల్లా ఉద్యమకారులు అధిక సంఖ్యలో హాజరుకావాలని ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర మైనార్టీ సెల్ కన్వీనర్ షేక్ చాంద్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగు అంజన్న, జిల్లా నాయకులు బొడ్డుపల్లి లింగయ్య, నోముల శంకర్ పిలుపునిచ్చారు. జూలై 17న హైదరాబాద్ సచివాలయం ఎదురుగా ఉన్న అమర జ్యోతి భవన్లో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల ఉద్యమకారులతో కే–కే కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఉద్యమకారులు తమ సలహాలు, సూచనలు కమిటీకి అందించే అవకాశం ఉన్నందున ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News