Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:41 PM

బాధిత కుటుంబాలకు అండగా పచ్చిమట్ల శివరాజ్ గౌడ్. రూ.20 వేల ఆర్థిక సాయం.. పరామర్శించిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు

16-07-2026 61 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

: ఇటీవల నాగిరెడ్డిపల్లి (ఎంబవి) గ్రామానికి చెందిన క్యాసాని వెంకటమ్మ మృతిచెందిన నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పచ్చిమట్ల శివరాజ్ గౌడ్ గురువారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా తన వంతు సహాయంగా రూ.20,000 ఆర్థిక సాయాన్ని అందజేసి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అనంతరం ఇటీవల మృతిచెందిన నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎలిమినేటి మణెమ్మ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి, వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు. కష్టకాలంలో కుటుంబాలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా ఉంటారని ఆయన భరోసా ఇచ్చారు.

Sthanikam

బాధిత కుటుంబాలకు అండగా పచ్చిమట్ల శివరాజ్ గౌడ్. రూ.20 వేల ఆర్థిక సాయం.. పరామర్శించిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు

Article Image

: ఇటీవల నాగిరెడ్డిపల్లి (ఎంబవి) గ్రామానికి చెందిన క్యాసాని వెంకటమ్మ మృతిచెందిన నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పచ్చిమట్ల శివరాజ్ గౌడ్ గురువారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా తన వంతు సహాయంగా రూ.20,000 ఆర్థిక సాయాన్ని అందజేసి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అనంతరం ఇటీవల మృతిచెందిన నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎలిమినేటి మణెమ్మ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి, వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు. కష్టకాలంలో కుటుంబాలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా ఉంటారని ఆయన భరోసా ఇచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News