Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:05 PM

ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యం.. మాడ్గిలో రెండు బోర్ల ప్రారంభం

16-07-2026 46 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జహీరాబాద్ నియోజకవర్గంలో మొగుడంపల్లి మండలంలోని మాడ్గి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన రెండు తాగునీటి బోర్లను గురువారం రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్. గిరిధర్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా. సిద్ధం ఉజ్వల్ రెడ్డి ప్రారంభించారు. గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ బోర్లను బోరు మోటార్ స్టార్టర్‌ను ఆన్ చేసి అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు నిరంతరం స్వచ్ఛమైన తాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ ముబీన్, గ్రామ సర్పంచ్ హర్షద్ పటేల్, జహీరాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ శిరీష సురేందర్ రెడ్డి, కౌన్సిలర్ శ్రీధర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఇమామ్ పటేల్, హర్షవర్ధన్ రెడ్డి, అశ్విన్ పాటిల్, మోహీన్, ఇతర ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యం.. మాడ్గిలో రెండు బోర్ల ప్రారంభం

Article Image

జహీరాబాద్ నియోజకవర్గంలో మొగుడంపల్లి మండలంలోని మాడ్గి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన రెండు తాగునీటి బోర్లను గురువారం రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్. గిరిధర్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా. సిద్ధం ఉజ్వల్ రెడ్డి ప్రారంభించారు. గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ బోర్లను బోరు మోటార్ స్టార్టర్‌ను ఆన్ చేసి అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు నిరంతరం స్వచ్ఛమైన తాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ ముబీన్, గ్రామ సర్పంచ్ హర్షద్ పటేల్, జహీరాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ శిరీష సురేందర్ రెడ్డి, కౌన్సిలర్ శ్రీధర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఇమామ్ పటేల్, హర్షవర్ధన్ రెడ్డి, అశ్విన్ పాటిల్, మోహీన్, ఇతర ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News