Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:58 PM

డేగుల్‌వాడిలో హరితహారం.. 200 మొక్కలు నాటి పర్యావరణానికి అండగా సేవా సమితి

డేగుల్‌వాడిలో హరితహారం.. 200 మొక్కలు నాటి పర్యావరణానికి అండగా సేవా సమితి

డేగుల్‌వాడిలో హరితహారం.. 200 మొక్కలు నాటి పర్యావరణానికి అండగా సేవా సమితి
15-07-2026 156 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల పరిధిలో డేగుల్ వాడి గ్రామంలో బుధవారం శ్రీ నరేంద్ర చారి మహారాజ్ సేవా సమితి ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం నిర్వహించి 200 మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పద్మావతి, ఉపసర్పంచ్ చాకలి మోహన్, వార్డు సభ్యులు, ఉన్నత ప్రాథమిక పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని, గ్రామాలను పచ్చదనంతో నింపడం ప్రతి పౌరుడి బాధ్యత అని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

Sthanikam

డేగుల్‌వాడిలో హరితహారం.. 200 మొక్కలు నాటి పర్యావరణానికి అండగా సేవా సమితి

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల పరిధిలో డేగుల్ వాడి గ్రామంలో బుధవారం శ్రీ నరేంద్ర చారి మహారాజ్ సేవా సమితి ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం నిర్వహించి 200 మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పద్మావతి, ఉపసర్పంచ్ చాకలి మోహన్, వార్డు సభ్యులు, ఉన్నత ప్రాథమిక పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని, గ్రామాలను పచ్చదనంతో నింపడం ప్రతి పౌరుడి బాధ్యత అని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News