Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:36 AM

తుంగతుర్తిలో ఘనంగా ఎమ్మెల్యే సామెల్ జన్మదిన వేడుకలు

14-07-2026 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, సంక్షేమ పథకాల అమలులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తుంగతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడు రేగటి రవి గౌడ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు జన్మదిన పురస్కరించుకుని, భారీ కేకును కట్ చేసి, ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలుపుతూ అనంతరం ప్రభుత్వ దవాఖానాలో రోగులకు బ్రెడ్ అరటిపండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎమ్మెల్యే తన మీద నమ్మకముతో మండల పార్టీ అధ్యక్షునిగా రావడం చాలా సంతోషకరమైన విషయం అని, గ్రామాల్లో నాయకులను కలుపుకుపోతూ, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

తుంగతుర్తిలో ఘనంగా ఎమ్మెల్యే సామెల్ జన్మదిన వేడుకలు

Article Image

తుంగతుర్తి, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, సంక్షేమ పథకాల అమలులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తుంగతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడు రేగటి రవి గౌడ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు జన్మదిన పురస్కరించుకుని, భారీ కేకును కట్ చేసి, ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలుపుతూ అనంతరం ప్రభుత్వ దవాఖానాలో రోగులకు బ్రెడ్ అరటిపండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎమ్మెల్యే తన మీద నమ్మకముతో మండల పార్టీ అధ్యక్షునిగా రావడం చాలా సంతోషకరమైన విషయం అని, గ్రామాల్లో నాయకులను కలుపుకుపోతూ, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News