Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / నారాయణఖేడ్

రి-సర్వే పనులు వేగవంతంగా పూర్తి చేయాలి: డిప్యూటీ కలెక్టర్ ప్రతిభ శేఖర్

Updated : 14 Jul 2026 21:23 IST
As Preferred Source 1 min read
రి-సర్వే పనులు వేగవంతంగా పూర్తి చేయాలి: డిప్యూటీ కలెక్టర్ ప్రతిభ శేఖర్

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని తోర్నల్ గ్రామంలో మంగళవారం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెవెన్యూ గ్రామాల రి-సర్వే పైలట్ ప్రాజెక్ట్ మరియు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమాల అమలును డిప్యూటీ కలెక్టర్ ప్రతిభ శేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను పరిశీలించి, రికార్డులను తనిఖీ చేసిన ఆమె సర్వే, ఓటరు జాబితా సవరణ పనులను నిబంధనల ప్రకారం వేగవంతంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్ విష్ణు సాగర్, డిప్యూటీ తహశీల్దార్ ఆదర్శ్ కుమార్,సర్వేయర్లు,గ్రామ సర్పంచ్ సంగమేశ్వర్ పాటిల్, బీఎల్‌ఓలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రి-సర్వే పనులు వేగవంతంగా పూర్తి చేయాలి: డిప్యూటీ కలెక్టర్ ప్రతిభ శేఖర్

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని తోర్నల్ గ్రామంలో మంగళవారం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెవెన్యూ గ్రామాల రి-సర్వే పైలట్ ప్రాజెక్ట్ మరియు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమాల అమలును డిప్యూటీ కలెక్టర్ ప్రతిభ శేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను పరిశీలించి, రికార్డులను తనిఖీ చేసిన ఆమె సర్వే, ఓటరు జాబితా సవరణ పనులను నిబంధనల ప్రకారం వేగవంతంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్ విష్ణు సాగర్, డిప్యూటీ తహశీల్దార్ ఆదర్శ్ కుమార్,సర్వేయర్లు,గ్రామ సర్పంచ్ సంగమేశ్వర్ పాటిల్, బీఎల్‌ఓలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news