Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 02:20 PM

రేపు చౌటుప్పల్‌ పరిధిలో విద్యుత్‌ సరఫరా నిలిపివేత:ఏఈ

రేపు చౌటుప్పల్‌ పరిధిలో విద్యుత్‌ సరఫరా నిలిపివేత:ఏఈ

రేపు చౌటుప్పల్‌ పరిధిలో విద్యుత్‌ సరఫరా నిలిపివేత:ఏఈ
14-07-2026 239 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అంతరాయం

చౌటుప్పల్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలో అత్యవసర మరమ్మత్తుల కారణంగా బుధవారం (జూలై 15) మండలంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోనుందని విద్యుత్‌ శాఖ చౌటుప్పల్ సహాయ ఇంజనీర్ (ఏఈ) ఒక ప్రకటనలో తెలిపారు.​ఉదయం 7:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు 33/11 కేవీ చౌటుప్పల్ సబ్‌స్టేషన్‌లో నిర్వహణ పనులు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ​ప్రభావిత ప్రాంతాలు: ​చౌటుప్పల్ టౌన్ (పట్టణ ప్రాంతం),

​లింగోజిగూడెం అగ్రికల్చర్ (వ్యవసాయ కనెక్షన్లు),

​జిబ్లాక్ పల్లి అగ్రికల్చర్,

​చిన్నకొండూరు అగ్రికల్చర్

​సబ్‌స్టేషన్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులు, రైతులు ఈ సమయాన్ని గమనించి సహకరించాలని ఏఈ కోరారు.

Sthanikam

రేపు చౌటుప్పల్‌ పరిధిలో విద్యుత్‌ సరఫరా నిలిపివేత:ఏఈ

Article Image

ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అంతరాయం

చౌటుప్పల్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలో అత్యవసర మరమ్మత్తుల కారణంగా బుధవారం (జూలై 15) మండలంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోనుందని విద్యుత్‌ శాఖ చౌటుప్పల్ సహాయ ఇంజనీర్ (ఏఈ) ఒక ప్రకటనలో తెలిపారు.​ఉదయం 7:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు 33/11 కేవీ చౌటుప్పల్ సబ్‌స్టేషన్‌లో నిర్వహణ పనులు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ​ప్రభావిత ప్రాంతాలు: ​చౌటుప్పల్ టౌన్ (పట్టణ ప్రాంతం),

​లింగోజిగూడెం అగ్రికల్చర్ (వ్యవసాయ కనెక్షన్లు),

​జిబ్లాక్ పల్లి అగ్రికల్చర్,

​చిన్నకొండూరు అగ్రికల్చర్

​సబ్‌స్టేషన్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులు, రైతులు ఈ సమయాన్ని గమనించి సహకరించాలని ఏఈ కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News