Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వినాయకుని దగ్గర పూజలు చేసిన; ఎస్ఐ నరేష్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 09:10 PM

గుంతలమయమైన రహదారితో ప్రజలకు ఇబ్బందులు.. వెంటనే మరమ్మతులు చేపట్టాలి

28-07-2026 179 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

కోహిర్–మద్రి ఎక్స్‌రోడ్ రహదారిని వెంటనే మరమ్మతు చేయాలని యువజన కాంగ్రెస్ నాయకులు జి. శివ సాయి ముదిరాజ్, తరహా పాటిల్ ప్రభుత్వాన్ని కోరారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని కొహిర్ మండలం నుంచి మద్రి ఎక్స్‌రోడ్ వరకు ఉన్న రహదారి పూర్తిగా దెబ్బతిని గుంతలమయంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ రహదారిపై నిత్యం ప్రయాణించే విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు, వాహనదారులు ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరించడంలో ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. వెంటనే స్పందించి కొహిర్–మద్రి ఎక్స్‌రోడ్‌ను అత్యవసరంగా మరమ్మతు చేసి ప్రజలకు సురక్షితమైన, మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Sthanikam

గుంతలమయమైన రహదారితో ప్రజలకు ఇబ్బందులు.. వెంటనే మరమ్మతులు చేపట్టాలి

Article Image

కోహిర్–మద్రి ఎక్స్‌రోడ్ రహదారిని వెంటనే మరమ్మతు చేయాలని యువజన కాంగ్రెస్ నాయకులు జి. శివ సాయి ముదిరాజ్, తరహా పాటిల్ ప్రభుత్వాన్ని కోరారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని కొహిర్ మండలం నుంచి మద్రి ఎక్స్‌రోడ్ వరకు ఉన్న రహదారి పూర్తిగా దెబ్బతిని గుంతలమయంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ రహదారిపై నిత్యం ప్రయాణించే విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు, వాహనదారులు ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరించడంలో ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. వెంటనే స్పందించి కొహిర్–మద్రి ఎక్స్‌రోడ్‌ను అత్యవసరంగా మరమ్మతు చేసి ప్రజలకు సురక్షితమైన, మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News