చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని కంచరకుంట్ల కాలనీలో విశ్వ సేవక్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని మొగుదాల పావని రమేష్ గౌడ్, కౌన్సిలర్ పాక చిరంజీవి ముఖ్య అతిథులుగా హాజరై ప్రసాద వితరణను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా యూత్ సభ్యులు సామాజిక దృక్పథంతో అన్నప్రసాద వితరణ చేపట్టడం అభినందనీయమన్నారు. కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కంచరకుంట్ల సత్తి రెడ్డి, గుణ్ణం సుబ్బారావు దంపతులు, విశ్వ సేవక్ యూత్ సభ్యులు, కాలనీ వాసులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.
PRINT TIME: September 21, 2026 05:47 PM
కంచరకుంట్ల కాలనీలో వైభవంగా వినాయక అన్నప్రసాద వితరణ

21-09-2026
0 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
K.RAVI
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని కంచరకుంట్ల కాలనీలో విశ్వ సేవక్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని మొగుదాల పావని రమేష్ గౌడ్, కౌన్సిలర్ పాక చిరంజీవి ముఖ్య అతిథులుగా హాజరై ప్రసాద వితరణను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా యూత్ సభ్యులు సామాజిక దృక్పథంతో అన్నప్రసాద వితరణ చేపట్టడం అభినందనీయమన్నారు. కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కంచరకుంట్ల సత్తి రెడ్డి, గుణ్ణం సుబ్బారావు దంపతులు, విశ్వ సేవక్ యూత్ సభ్యులు, కాలనీ వాసులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి