Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:04 PM

కలకు ఖాకీ గౌరవం..! ఒక్కరోజు పోలీస్ కమిషనర్‌గా రాహుల్. చిరకాల కోరికను నెరవేర్చిన మల్కాజిగిరి సీపీ సుమతి బడుగుల

28-07-2026 74 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పోలీస్ అధికారి కావాలన్న రాహుల్ చిరకాల కలకు మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ అపూర్వమైన గౌరవం కల్పించారు. కమిషనరేట్ ప్రధాన కార్యాలయానికి ప్రత్యేకంగా ఆహ్వానించిన ఆమె, తన అధికారిక కుర్చీలో రాహుల్‌ను కూర్చోబెట్టి పోలీస్ క్యాప్ ధరింపజేసి ఆప్యాయంగా పలకరించారు.

పోలీస్ కమిషనర్ కుర్చీలో కూర్చున్న ఆ క్షణంలో రాహుల్ ముఖంపై విరిసిన ఆనందం అక్కడున్న వారిని భావోద్వేగానికి గురిచేసింది. చిన్ననాటి నుంచి పోలీస్ అధికారి కావాలన్న అతని ఆకాంక్షను గౌరవిస్తూ సీపీ చూపిన ఆత్మీయత అందరి హృదయాలను తాకింది.

నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజల కలలకు విలువనిస్తూ మానవీయ కోణంలో వ్యవహరించడమే నిజమైన పోలీసింగ్ అని మల్కాజిగిరి పోలీసులు మరోసారి చాటిచెప్పారు. రాహుల్ కలను ఒక్కరోజైనా నిజం చేసి, అతని జీవితంలో మరపురాని జ్ఞాపకాన్ని అందించారు.

Sthanikam

కలకు ఖాకీ గౌరవం..! ఒక్కరోజు పోలీస్ కమిషనర్‌గా రాహుల్. చిరకాల కోరికను నెరవేర్చిన మల్కాజిగిరి సీపీ సుమతి బడుగుల

Article Image

పోలీస్ అధికారి కావాలన్న రాహుల్ చిరకాల కలకు మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ అపూర్వమైన గౌరవం కల్పించారు. కమిషనరేట్ ప్రధాన కార్యాలయానికి ప్రత్యేకంగా ఆహ్వానించిన ఆమె, తన అధికారిక కుర్చీలో రాహుల్‌ను కూర్చోబెట్టి పోలీస్ క్యాప్ ధరింపజేసి ఆప్యాయంగా పలకరించారు.

పోలీస్ కమిషనర్ కుర్చీలో కూర్చున్న ఆ క్షణంలో రాహుల్ ముఖంపై విరిసిన ఆనందం అక్కడున్న వారిని భావోద్వేగానికి గురిచేసింది. చిన్ననాటి నుంచి పోలీస్ అధికారి కావాలన్న అతని ఆకాంక్షను గౌరవిస్తూ సీపీ చూపిన ఆత్మీయత అందరి హృదయాలను తాకింది.

నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజల కలలకు విలువనిస్తూ మానవీయ కోణంలో వ్యవహరించడమే నిజమైన పోలీసింగ్ అని మల్కాజిగిరి పోలీసులు మరోసారి చాటిచెప్పారు. రాహుల్ కలను ఒక్కరోజైనా నిజం చేసి, అతని జీవితంలో మరపురాని జ్ఞాపకాన్ని అందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News