Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:12 PM

బెల్టు షాపుపై దాడి.. భారీగా మద్యం సీసాల స్వాధీనం!

22-07-2026 385 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

కిరాణా షాపు ముసుగులో దందా

చౌటుప్పల్ మండల పరిధిలోని పెద్దకొండూరు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ​పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దకొండూరు గ్రామానికి చెందిన కూడబోయిన లాలూ ప్రసాద్ (34) తన కిరాణా షాపులో అక్రమంగా మద్యం సీసాలు ఉంచి విక్రయిస్తున్నట్లు పోలీసులకు నమ్మదగిన సమాచారం అందింది. దీంతో హెడ్ కానిస్టేబుల్ వి.శ్రీనివాస్, ఏఆర్ పీసీ సైదులులు పీఎం 1 విధులు నిర్వర్తిస్తుండగా సదరు కిరాణా షాపుపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ​ఈ తనిఖీల్లో అక్రమంగా విక్రయించడానికి ఉంచిన పెద్ద ఎత్తున మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

​స్వాధీనం చేసుకున్న మద్యం వివరాలు ​కే-కే విస్కీ (180ml) 31, ​ఓసీ విస్కీ (180ml) 05,ఓసీ విస్కీ (90ml)10,​ఇంపీరియల్ బ్లూ (180ml) 11, ​ఇంపీరియల్ బ్లూ (90ml) 08, ​కేఎఫ్ లైట్ బీర్లు (650ml) 15, ​నాకౌట్ బీర్లు (650ml) 06, ​రాయల్ ఛాలెంజర్ బీర్లు (650ml) 04 ​సదరు మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని, నిందితుడు కూడబోయిన లాలూ ప్రసాద్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి.మన్మథ కుమార్ తెలిపారు.

Sthanikam

బెల్టు షాపుపై దాడి.. భారీగా మద్యం సీసాల స్వాధీనం!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News